రకం: వేమన
గుణగణాలు: చిన్న గుత్తిరకం, వర్షాభావ పరిస్థితులను, ఆకుమచ్చ తెగులును తట్టుకొంటుంది. నిద్రావస్థ కలదు. భూమిలోకి పోయే ఊడలు గట్టిగా వుండి కాయలు తెగిపోకుండా వుంటాయి. కోత వరకు ముడురాకుపచ్చాగా వుంటాయి. ఎక్కువ కట్టె దిగుబడినిస్తుంది.
గింజ శాతం: 77.0
నూనె శాతం: 49.0
దిగుబడి (కిలోలు / ఎకరాకు): ఖరీఫ్: 720 – 1040. రబీ: 1400-1600